చీరలో మెరిసిపోతున్న బుట్టబొమ్మ
పూజా హెగ్డే(pooja hegde) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న పూజా కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా పీచ్- పింక్ షేడ్ టిష్యూ సిల్క్ శారీ, సింపుల్ బ్లౌజ్ ధరించి మెడలో చోకర్ నెక్లెస్ ను డిజైన్ చేసి తన అందాన్ని ఎంతో ఎలివేట్ అయ్యేలా కనిపించింది. ఈ అవుట్‌ఫిట్ లో పూజా లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి







