రేవంత్ రెడ్డి పై అభిమానంతో 350కి.మీ. పాదయాత్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసేందుకు కర్నూలు నుంచి హైదరాబాద్ కు కాలినడకన వచ్చిన అభిమాని
350 కి.మీ. కాలినడకన వచ్చి తన అభిమానాన్ని చాటుకున్న తాయన్న
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయన్న
అక్టోబర్ 29 న కర్నూలు జిల్లా ఆదోని నుంచి బయలుదేరి 9 రోజుల పాదయాత్ర తరువాత ఇవాళ హైదరాబాద్ చేరుకున్న అభిమాని తాయన్న.







