Trisha: పట్టు చీరలో మెరిసిపోతున్న త్రిష
తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రిష(trisha), గత రెండు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇప్పటికీ చెరగని అందంతో, వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

పొన్నియన్ సెల్వన్(ponniyan Selvan) తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి, వరుస ఆఫర్లతో కెరీర్ లో దూసుకెళ్తున్న త్రిష, రెగ్యులర్ గా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా ఓ జ్యువెలరీ యాడ్ కోసం త్రిష పట్టుచీరలో ముస్తాబైన తీరు అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.

ఈ చీరలో త్రిష చూడ ముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ, ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.








