డిజైనర్ డ్రెస్ లో ఖుషి కపూర్ క్లీవేజ్ షో
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) చిన్న కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఖుషి కపూర్(Kushi Kapoor) ఎంత పాపులరైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ ఎంపికలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఖుషి తాజాగా కొన్ని ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఖుషి రోజ్ పెటల్ కలర్ డిజైనర్ డ్రెస్ లో తన ఎద అందాలను ఆరబోస్తూ ఎంతో అందంగా మెరవగా, ఆ ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతున్నాయి. ఖుషి షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.








