బోల్డ్ లుక్ లో మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న దక్ష
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో దక్ష నగర్కార్(daksha nagarkar) ఒకరు. హుషారు(husharu), జాంబీ రెడ్డి(Jombie reddy) సినిమాల్లో నటించి ఎంతోమందిని మెప్పించిన దక్ష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే దక్ష తాజాగా తనదైన ఫ్యాషన్ స్టైల్ లో అవతారమిచ్చింది. ఈ ఫోటోల్లో అమ్మడు బోల్డ్ అండ్ ఎలిగెంట్ పోజులతో, ఎంతో కాన్ఫిడెన్స్ గా కనిపించడంతో తన గ్లామర్ మరింత ఎలివేట్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.








