చీరలో బచ్చన్ పాప రచ్చ
మిస్టర్ బచ్చన్(Mr. Bachan) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) ఆ సినిమాతో సక్సెస్ ను అందుకోకపోయినా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ క్రేజ్ తోనే వరుస అవకాశాలను అందుకుంది బచ్చన్ పాప. కానీ అవేవీ అమ్మడికి సక్సెస్ ను తెచ్చిపెట్టలేదు.


సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న భాగ్యశ్రీ ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లతో తన అప్డేట్స్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది.


అందులో భాగంగానే అమ్మడు తాజాగా పింక్ కలర్ శారీలో మెరిసిపోతూ తన అందాలను ఆరబోసింది. ఈ చీరలో అమ్మడు మరింత అందంగా ఉందని కామెంట్స్ చేస్తూ నెటిజన్లు వాటిని తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.










