Bhagya Sri: ట్రెండీ డ్రెస్‌లో మరింత అందంగా భాగ్యశ్రీ
మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన భాగ్య శ్రీ బోర్సే(Bhagya sri Borse) తన అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేయడంతో పాటూ చాలా క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ గా దుల్కర్(Dulquer) తో ఓ సినిమా, రామ్ పోతినేని(Ram Pothineni) తో ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ అందరిలా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు. తాజాగా అమ్మడు వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో దిగిన ట్రెండీ పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ డ్రెస్‌లో అమ్మడు ఎంతో ఎట్రాక్టివ్ గా చాలా అందంగా కనిపించింది. భాగ్యశ్రీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













