సొంతింటి కల సాకారం.. క్రెడాయ్ ప్రాపర్టీ షోతో సిద్దును వరించిన అదృష్టం
హైదరాబాద్‌లో గత 16 ఏళ్లుగా నివసిస్తున్న సిద్ధు (Mr. Siddhu) గత 6 నుంచి 8 నెలలుగా తగిన ప్రాపర్టీ కోసం చాలా వెతుకుతున్నారు. అయినప్పటికీ ఆయనకు సరిపోయే ప్రాపర్టీ సరిగ్గా దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను సందర్శించగా, ఇంతకుముందు తన సొంత సెర్చ్‌లో కనిపించని అనేక మంచి ఆప్షన్లు అక్కడ ఆయనకు లభించాయి. అందులో తన మనసుకు నచ్చిన సరైన ప్రాపర్టీని ఎంచుకుని చివరకు దానిని కొనుగోలు చేశారు.
ఇల్లు కొనుగోలు చేసే ప్రయాణంలో క్రెడాయ్ ప్రాపర్టీ షో భాగం కావడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ, తమ అనుభవాన్ని పంచుకున్నందుకు సిద్ధుకు కృతజ్ఞతలు తెలిపారు.
మీరు కూడా మీ స్వంత ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే, ఆగస్టు 28, 29 మరియు 30 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న రాబోయే క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను సందర్శించండి.








