సొంతింటి కలను నిజం చేసుకోండి.. క్రెడాయ్ ప్రాపర్టీ షోతో మీ అన్ని కోరికలు నెరవేర్చుకోండి!
మీ కలల ఇల్లు ఎలా ఉండాలనే చెక్‌లిస్ట్‌లో ఇకపై ఎలాంటి రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ ఆగస్టులో మీ ప్రతి కోరికను నెరవేర్చేందుకు క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో సిద్ధంగా ఉంది:
- ప్రధాన ప్రాంతాలు , విశాలమైన లేఅవుట్లు
- నమ్మకమైన బిల్డర్లు , పూర్తిగా RERA-అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లు
- ఆధునిక వసతులు , మీ డబ్బుకు తగిన పూర్తి విలువ
ప్రస్తుతం డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో పాటు ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మీ పర్ఫెక్ట్ హోమ్‌ను ఇప్పుడే దక్కించుకోండి!
ఆగస్టు 28, 29, 30 తేదీలలో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను సందర్శించండి.







