కాంగ్రెస్ నేత పవన్ ఖేడా కు తెలంగాణ హైకోర్టులో ఊరట
కాంగ్రెస్ నేత పవన్ ఖేడా (Pawan Khera)కు తెలంగాణ హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. వారం పాటు కోర్టు ముందస్తు బెయిల్ (Bail) మంజూరు చేసింది. అప్పటిలోగా సంబంధిత కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అస్సాం సీఎం హిమంత బిశ్వశ్వర (Himanta Biswa Sarma) సతీమణిపై పవన్ ఖేడా ఆరోపణలు చేవారు. ఆమెకు 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి








