జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాసేపట్లో పీఆర్ఎల్ఐఎస్కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలించనున్న సీఎం, మంత్రులు. పీఆర్ఎల్ఐఎస్కు చెందిన ఉద్దండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.









