ఆటా మహాసభల్లో ‘తానా’ నాయకులు

ఆటా మహాసభల్లో ‘తానా’ నాయకులు

01-05-2017

ఆటా మహాసభల్లో ‘తానా’ నాయకులు

అమెరికా తెలుగు సంఘం చికాగోలో నిర్వహించిన మహాసభలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు హాజరయ్యారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమనతోపాటు రవి పొట్లూరి, జే తాళ్ళూరి, నాగరాజు నలజుల, గౌతమ్‌ కుమార్‌ గుర్రం, డా. హరిప్రసాదరావు, లావు అంజయ్య చౌదరి, రవి సామినేని,  రామ్ చౌదరి(వాషింగ్టన్ డిసీ) తదితరులు హాజరయ్యారు. వీరితోపాటు వినోజ్‌ చనుమోలు, రాజా సూరపనేని, రాము జక్కంపూడి, శ్రీని యలవర్తి కూడా వేడుకల్లో పాల్గొన్నారు.