ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాట్స్ లలిత కళా వేదిక :: నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం

నాట్స్ లలిత కళా వేదిక :: నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం

నాట్స్ లలిత కళా వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పతనం, మన లలిత కళల వైభవం గురించి నేటితరానికి, భావితరానికి తెలియచేసేలా వరుస కార్యక్రమాలు ప్రతి నెలా మూడవ/నాల్గవ ఆదివారం జరుగుతున్నాయి.

అందులో భాగంగా ఈ నెలలో "నా సాహితీయానం - వసుధారాణి అంతరంగం" అనే అంశం మీద ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి వసుధారాణి గారితో ఇష్టాగోష్ఠి కార్యక్రమంను మీ ముందుకు తీసుకొస్తున్నది. ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గోని జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని ఆహ్వానిస్తున్నాం.

The event details are as given below.

*  EVENT DATE & TIME: Sunday, Apr 21st, 2024 11:00 AM EST
*  LOCATION: ONLINE
*  ZOOM URL: https://us02web.zoom.us/j/89360456227?pwd=bUVseE5YTFdaOFdwaW5Lait1NmptQT09

(Meeting ID: 893 6045 6227 & Passcode: NATS0421)

Please join నాట్స్ లలిత కళా వేదిక సభ్యులు WhatsApp group for more literary updates at https://chat.whatsapp.com/KlQwZteONQHAirKUgq1fH8

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :