ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం

ఆటా మహాసభలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం

అమెరికా తెలుగు అసోసియేషన్‌ ( ఆటా) ద్వైవార్షిక మహాసభలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఆటా కన్వీనర్‌ పాశం కిరణ్‌ రెడ్డి మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు ఆహ్వాన లేఖ అందించారు. కాగా జూన్‌ 7 నుంచి 9 వరకు అమెరికా అట్లాంటాలోని జార్జియా వరల్డ్‌ కాంగ్రెస్‌ సెంటర్‌ లో ఆటా కన్వెన్షన్‌, యూత్‌ కాన్ఫరెన్స్‌ జరగనున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :