గోశాల నిర్మాణ దాతలకు విన్నపము

గోశాల నిర్మాణ దాతలకు విన్నపము

13-06-2017

గోశాల నిర్మాణ దాతలకు విన్నపము

పవిత్ర కృష్ణనదీ తీరానగల పంచనారసింహ పుణ్య క్షేత్రం వేదాద్రిలో గల శ్రీ వేదాద్రి గోశాలలో కబేళాకు పోకుండా రక్షింపబడిన 140 గోమాతల కొరకు భూదానం చేసిన దాతలకు మా ధన్యవాదములు. విశాలమైన భూమిలో శాశ్వత గోశాల భవన నిర్మాణము జరుగుతున్నది. సెల్ 9701594519. గో ప్రేమికులయిన గోశాల నిర్మాణ దాతలకు విన్నపము.
1000 చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 80116/-
500చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 40116/-
250చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 20116/-
125 చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 10116/-
65చ.అ.నిర్మాణమునకు విరాణము రూ 6116/-

దాతల పేర్లు గోశాలలో ప్రముఖముగా ప్రదర్శించబడును. దాతలకు గోశాలలో ఉచిత వసతి, భోజనము ఏర్పాటు చేయబడును. విరాళములకు ఆదాయం పన్ను 80 జి రాయితీ కలదు. సెల్ 9701594519, email svedadri@yahoo.in, web www.vedadrigosala.com.

జై గోమాత ! జై వేదాద్రి నారసంహ !