నాలెడ్జ్‌ ఫోరం సదస్సుకు లోకేష్‌

నాలెడ్జ్‌ ఫోరం సదస్సుకు లోకేష్‌

16-06-2017

నాలెడ్జ్‌ ఫోరం సదస్సుకు లోకేష్‌

అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా జూలై 1, 2 తేదీల్లో జరిగే నాలెడ్జ్‌ ఫోరం కార్యక్రమాలకు ఎంతోమంది హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేష్‌ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. గ్లోబల్‌ బిజినెస్‌ ట్రెండ్స్‌, డిజిటల్‌ ఫ్యూచర్‌, లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ప్యానల్‌, సక్సెస్‌ స్టోరీస్‌తోపాటు, కెరీర్‌ కౌన్సిలింగ్‌, స్టూడెంట్‌ కన్సల్టింగ్‌, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, షార్క్స్‌ అండ్‌ డ్రీమర్స్‌ ఇన్నోవేషన్‌ ఐడియా టు ఇంప్లిమెంటేషన్‌, డిజిటల్‌ కేర్‌ టెక్నాలజీ ట్రెండ్స్‌ ఇన్‌ కేర్‌ వంటి కార్యక్రమాలను ఇందులో ఏర్పాటు చేశారు.