అమ్మాయి ప్రేమలో పడితే...

అమ్మాయి ప్రేమలో పడితే...

16-08-2019

అమ్మాయి ప్రేమలో పడితే...

మణీందర్‌ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం అమ్మాయి ప్రేమలో పడితే?. సోనాక్షి వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షవర్థన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. హీరో, దర్శకుడు మాట్లాడుతూ ఇది ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. లవ్‌, ఎమోషన్‌ అంశాలతో రూపొందిస్తున్నాం. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తాం అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ, రచన: బండోజి, డాన్స్‌: ప్రసాద్‌, ఫైట్స్‌: రవి.