వీలుకాకుంటే అలాగైనా చూడండి

వీలుకాకుంటే అలాగైనా చూడండి

25-06-2019

వీలుకాకుంటే అలాగైనా చూడండి

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ కాంబినేషన్‌లో తేజ దర్శకత్వంలో కొద్దిరోజుల క్రితం సీత చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో కాజల్‌ నటనకు మంచి మార్కులేపడ్డాయి. ప్రాధాన్యం ఉండేలా సీతగా కాజల్‌ పాత్రను దర్శకుడు తెరకెక్కించారు. అయితే ఈ మూవీ ఇపుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో అందుబాటులోకిచ్చింది. దీంతో కాజల్‌ సినిమా థియేటర్‌లో చూడలేనివారు ప్రైమ్‌ వీడియోస్‌లో సీత మూవీ చూడండి అంటూ ప్రేక్షకులను కోరుతున్నట్టుగా తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో సందేశంతోపాటు, ఆ మూవీ లింక్‌ను కూడా పోస్ట్‌ చేశారు.