14న సీఎంతో మెగాస్టార్‌ భేటీ

14న సీఎంతో మెగాస్టార్‌ భేటీ

11-10-2019

14న సీఎంతో మెగాస్టార్‌ భేటీ

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్‌ చిరంజీవి ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆయన వస్తారు. సైరా చిత్రాన్ని చూడాలని ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు.