కరోనా వ్యాక్సినేషన్ లో భారత్ బయోటెక్ మరో అడుగు
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ బయోటెక్ కంపెనీ మరో అడుగు ముందుకు వేసింది. సంస్థ తయారు చేసిన చుక్కల మందు బూస్టర్ డోస్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ట్రయల్స్...
January 29, 2022 | 05:19 PM-
త్వరలోనే బహిరంగ మార్కెట్ లోకి టీకా
కరోనా టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల బహిరంగ మార్కెట్ ధరలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ రెండు టీకాల ఒక్కో డోసు ధర రూ.275 వరకు ఉండొచ్చని సమాచారం. సర్వీసు చార్జీల రూపంలో మరో రూ.150 అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో కొవాగ్జిన్ రూ.1200...
January 28, 2022 | 03:47 PM -
ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా
కొవిడ్ ఎదుర్కొనేందుకు పాటిస్తున్న రక్షణ చర్యలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించాలని, ఏమాత్రం పట్టు సడలించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ కేసులు క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రా...
January 28, 2022 | 03:36 PM
-
ఏపీలో కరోనా విజృంభణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 13,474 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం 22,36,047కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోన...
January 27, 2022 | 08:15 PM -
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నేడు జరిపిన పరీక్షల్లో కరోనా సోకినట్లు వెల్లడయింది. గత మూడు రోజులుగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో తనతో గత కొన్ని రోజుల నుంచి కలిసి తిరిగిన వాళ్లు.. దగ...
January 27, 2022 | 07:50 PM -
అమెరికాలో కోటి మందిపైగా చిన్నారులకు …
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటి వరకు కోటీ మందికి పైగా చిన్నారులు కరోనా బారినపడ్డారు. అమెరికా పిల్లల వైద్యుల అకాడమీ (ఎఎపీ) బాలల ఆస్పత్రి సమాఖ్య సంయుక్త నివేదికలో ఈ విషయం వెల్లడించారు. జనవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 1,06,03,034 మంది చిన్నారులకు కోవిడ్ నిర్ధారణైంది. మొత్తం కొవిడ్ ...
January 27, 2022 | 03:37 PM
-
ఏపీలో విజృంభిస్తోన్న కరోనా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 8,687 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06,318 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. అత్...
January 26, 2022 | 07:57 PM -
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కొవిడ్ పాజిటివ్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా కొవిడ్ బారినపడ్డారు. కొవిడ్ టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిన విషయాన్ని శరద్ పవార్ స్వయంగా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన...
January 24, 2022 | 04:58 PM -
ఏపీలో కరోనా విజృంభణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,763 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 12,926 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 3,913 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస...
January 22, 2022 | 07:48 PM -
నిమిషాల్లో కొవిడ్ గుర్తింపు!
ఎక్స్‌రే సాంకేతికత, కృత్రిమ మేధస్సు (ఎఐ) ఉపయోగించి నిమిషాల్లో కోవిడ్ 19 వైరస్‌ను గుర్తించే కొత్త టెక్నాలజీని స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది 98 శాతం ఫలితాలను ఇస్తుందని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ స్కాట్లండ్‌లోని శాస్త్రవేత్తల బృందం తెలిప...
January 22, 2022 | 03:04 PM -
కరోనా విస్తృతం…పెరిగిన కేసులు లక్షల్లో
ప్రపంచంలో కరోనా ఎక్కువగా ఉన్న దేశాల సరసన భారతదేశం కూడా చేరుతోంది. దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుండటంలో రోజుకు కేసుల సంఖ్య లక్షల్లో కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 3 లక్షల 37వేల 704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 488 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్ పాజిటివిటి రేటు 17.22 శాతానికి పెరిగింది. దేశంలో ఒమి...
January 22, 2022 | 12:34 PM -
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్యలో వేలల్లో పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 44,516 నమూనాలు పరీక్షించగా కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 2,942 మం...
January 21, 2022 | 08:26 PM -
కరోనా బారిన పడిన మరో సీఎం
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యస్త్రంలో తాను ఐసొలేషన్‌లో ఉంటున్నానని సీఎం సంగ్మా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా లక్షణాలను గమనించి పరీక...
January 21, 2022 | 08:12 PM -
అమెరికా తర్వాత భారత్ లోనే ఎక్కువ..
భరత్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 24 గంటల్లో 3.17 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3.82 కోట్లకు పెరిగాయి. ప్రపంచ స్థాయిలో అమెరికా భారత భారత్‌లోనే అత్యధిక కేసులు కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా చుట్టేస్తోం...
January 21, 2022 | 03:29 PM -
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా
దేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. భారత్‌లో థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. సామాన్యుడి నుంచీ వీఐపీలకు వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా తెలిపారు. తనకు స్వల్ప లక్ష...
January 21, 2022 | 03:16 PM -
కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు
ఎపిలో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో,...
January 20, 2022 | 03:50 PM -
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌కు కరోనా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ఎవరు అందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా కొవి...
January 19, 2022 | 08:20 PM -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో కొవిడ్ టెస్టు కోసం వచ్చిన బాధితుల నుంచి కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ప్రైవేట్ ల్యాబ్‌ల దోపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో కొవిడ్&zwn...
January 19, 2022 | 08:02 PM

- Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…
- Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC
- Priyanka Arul Mohan: పవన్ తో వర్క్ చేయడం నా అదృష్టం
- Siva Karthikeyan: మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్?
- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
- KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్
- Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్ అంబానీ
- YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!
