అమెరికా తర్వాత భారత్ లోనే ఎక్కువ..

భరత్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన 24 గంటల్లో 3.17 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3.82 కోట్లకు పెరిగాయి. ప్రపంచ స్థాయిలో అమెరికా భారత భారత్‌లోనే అత్యధిక కేసులు కేసులు నమోదయ్యాయి. మొత్తం 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కరోనా చుట్టేస్తోంది. కరోనా వ్యాప్తి ప్రారంభం అయిన తర్వాత అత్యంత గరిష్టస్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా గడిచిన 24 గంటల్లో 491 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా కేసులు 3,82,18,773కి పెరిగితే, మరణాలు కూడా 4,87,693కి చేరాయి. అలాగే ఆసుపత్రుల్లో చేరి చికిత్స పందుతున్న రోగులు సమారు 19,24,051 మంది వరకు పెరిగారు. గడిచిన 24 గంటల్లోనే 93,051 మంది ఆసుపత్రుల్లో చేరారు. మరింత తీవ్ర స్థాయిలో కేసులు ఉన్నట్లు సమచారం.