MATA: మన అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మహిళల త్రోబాల్ టోర్నమెంట్
MATA: మన అమెరికన్ తెలుగు సంఘం (MATA) జూన్ 2026లో నిర్వహించనున్న 2వ మహాసభల (2nd Convention) సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ త్రోబాల్ టోర్నమెంట్’ను నిర్వహిస్తోంది. “అథ్లెటిసిజం, ఐక్యత , మహిళా శక్తి”ని చాటిచెప్పే ఉద్దేశంతో ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు.
వివరాలు:
- తేదీ: శనివారం, జూన్ 6, 2026.
- సమయం: ఉదయం 8 గంటల నుండి.
- వేదిక: ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ (Albert C Miller Park), 220 మిల్లర్ వే, ఎక్స్టన్, PA-19341.
బహుమతులు: విజేతలకు , రన్నర్లకు జూన్ 19-20 తేదీల్లో గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జరిగే MATA 2nd Convention వేదికపై ట్రోఫీలను అందజేస్తారు.
రిజిస్ట్రేషన్ , సంప్రదింపులు:
ఆసక్తి గల వారు https://tinyurl.com/MATAThrowBall లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం మహి (610-888-3318), జై (712-265-1151), లేదా రాజా (732-372-3603) లను సంప్రదించవచ్చు లేదా convener@mata-us.org కి ఈమెయిల్ చేయవచ్చు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాతా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనేగుని, ప్రదీప్ సామల, జిలేందర్ రెడ్డి, రమణ కిరణ్ దుగ్గిరాల , ఇతర సభ్యులు కోరుతున్నారు.







