ఎరుపు చీరకు గోల్డ్ బ్లౌజ్ రాయల్ లుక్ ఇస్తుంది. బాటిల్ గ్రీన్ లేదా బ్లాక్ కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో ట్రెడిషనల్ అందం పెరుగుతుంది.
రెడ్ చీరకు గోల్డ్ లేదా గ్రీన్ బ్లౌజ్
గ్రీన్ చీరకు రాణి పింక్, మజెంటా లేదా గోల్డ్ బ్లౌజ్ జోడిస్తే ఫెస్టివ్, వెడ్డింగ్ లుక్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
గ్రీన్ చీరకు పింక్ బ్లౌజ్ కాంబినేషన్
రాయల్ బ్లూ లేదా నేవీ బ్లూ చీరలకు గోల్డ్, సిల్వర్ లేదా పింక్ బ్లౌజ్‌లు మంచి కాంట్రాస్ట్ ఇస్తాయి. పార్టీ లుక్కు సరైన ఎంపిక.
బ్లూ చీరకు గోల్డ్ టచ్
మింట్, బేబీ పింక్, లావెండర్ వంటి పాస్టెల్ చీరలకు మారూన్, నేవీ లేదా ఎమరాల్డ్ బ్లౌజ్‌లు మోడ్రన్ టచ్ ఇస్తాయి.
పాస్టెల్ చీరలకు డీప్ కలర్ బ్లౌజ్
వైట్, ఐవరీ చీరలకు రెడ్, ఎమరాల్డ్ గ్రీన్, బ్లాక్ లేదా గోల్డ్ బ్లౌజ్‌లు క్లాసీ, రిచ్ లుక్‌ను అందిస్తాయి.
వైట్ లేదా క్రీమ్ చీరకు ట్రెండీ కాంబోలు
కాంజీవరం, బనారసీ వంటి పట్టు చీరలకు బోర్డర్ కలర్ బ్లౌజ్ లేదా బ్రోకేడ్, వెల్వెట్ బ్లౌజ్‌లు లగ్జరీ లుక్ ఇస్తాయి.
పట్టు చీరలకు రాయల్ బ్లౌజ్ కలర్స్
బ్లాక్ చీరకు గోల్డ్, రెడ్, హాట్ పింక్, ఎమరాల్డ్ గ్రీన్ బ్లౌజ్‌లు స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఈ కాంబినేషన్ ఎప్పటికీ ట్రెండీ.
బ్లాక్ చీరకు బోల్డ్ బ్లౌజ్ కలర్స్