Ketika Sharma: షార్ట్ డ్రెస్ లో సెగలు రేపుతున్న రొమాంటిక్ బ్యూటీ
రొమాంటిక్(Romantic) మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన కేతిక శర్మ(Ketika Sharma), గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు ఉంటుందనే విషయం తెలిసిందే.

సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే కేతిక, ఎలాంటి అవుట్‌ఫిట్ లోనైనా సరే తన అందాలతో అదరగొడుతూ ఉంటుంది.


తాజాగా కేతిక శర్మ బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్ లో తన హాట్ అండ్ స్టైలిష్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతుంది.

ఈ అవుట్‌ఫిట్ లో కేతిక క్లీవేజ్ షో నెటిజన్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తుండగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.









