చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న చిట్టి
జాతిరత్నాలు(Jathiratnalu) సినిమాలో చిట్టిగా నటించి ఎంతో మంది మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఫరియా అబ్దుల్లా(Faria Abhullah) ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ తనదైన మార్క్ ను చూపిస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా అమ్మడు డెనిమ్ శారీ కట్టుకుని బూట్స్, బెల్ట్ లు ధరించి చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించి, దాంతో కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ అవుట్‌ఫిట్ లో ఫరియా ఎద అందాలు, థైస్ షో చేస్తూ కుర్రాళ్ల చూపును తిప్పుకోనీయకుండా చేస్తోంది.








