Ketika Sharma: బీచ్ లో బర్త్ డే బ్యూటీ గ్లామర్ ట్రీట్
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఢిల్లీ భామ కేతిక శర్మ(kethika Sharma)తన అందం, అభినయంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్(romantic) సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేతిక ఆ తర్వాత లక్ష్య(lakshya), రంగ రంగ వైభవంగా(Ranga Ranga vaibhavamga) సినిమాల్లో హీరోయిన్ గా నటించినా అవేవీ ఊహించిన స్థాయిలో హిట్లు అందుకోలేకపోయింది. ఇవాళ కేతిక బర్త్ డే సందర్భంగా అమ్మడు రీసెంట్ గా బీచ్ లో గుర్రంపై దిగిన ఫోటోలను షేర్ చేసి నెటిజన్లు విషెస్ తెలుపుతున్నారు. కేతికకు telugutimes.net తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.













