ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు : సీఎం రేవంత్ రెడ్డి
ఆర్టీసీ కార్మికులు (RTC Workers) తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీ (Cabinet Meeting)లో మాట్లాడారు. ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, ఈ అంశంపై ప్రభుత్వం దష్టి సారించిందని తెలిపారు. కార్మిక సంఘాలతో చర్చించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆధ్వర్యంలో మంత్రులు, కార్మిక సంఘాలతో సమావేశం కానున్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








