ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానం రద్దు
రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలను అంతమొందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అవసరమైతే కఠిన నిబంధనలు రూపొందించాలని, ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని, ఈ విషయంలో ఎవరికీ తావులేదని సీఎం కేసీఆర్ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.








