అక్టోబర్ 18 న ఆల్బెని తెలుగు సంఘం బతుకమ్మ సంబరాలు
ఆల్బెని తెలుగు సంఘం బతుకమ్మ సంబరాలను వైభవంగా జరిపేందుకు సిద్ధమైంది. ‘‘ప్రకృతికే అందం మహిళల బతుకమ్మ సంబరం’’ అన్న ట్యాగ్ తో ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 18 వ తేదీన సాయంత్రం 4:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకూ దీనిని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కరుణ దాసరి, సరిత పోల ఈవెంట్ కో ఆర్డినేటర్స్ గా వ్యవహరిస్తున్నారు.
ఇక.. : H.C.C., 450 Albany Shaker Rd, Albany, NY – 12211 వేదికగా ఈ సంబరాలను నిర్వహిస్తున్నారు. లైవ్ డిజేతో పాటు ఎంట్రీ ఫ్రీ అని, అలాగే లైట్ డిన్నర్ కూడా వుంటుందని కో ఆర్డినేటర్స్ కరుణ దాసరి, సరిత పోల తెలిపారు.
మరిన్ని వివరాల కోసం కిశోర్ కుప్పిరెడ్డి (అధ్యక్షులు), ప్రదీప్ ముచ్చెలి (సెక్రెటరీ), నరేష్ సామ (జాయింట్ సెక్రెటరీ), శ్రీకాంత్ బొమ్మ (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), మహేష్ అవధూత (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్), సరిత పోల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్), కరుణ దాసరి (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్), కిషన్ జమ్ముల (ట్రెజరర్), రవి చిర్ర (జాయింట్ ట్రెజరర్), మనోహర్ గుడికందుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్), చైతన్య వేముల పల్లి (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్), వంశీ నీల (బోర్డ్ అడ్వైజర్) ను సంప్రదించవచ్చు.
వీటితో పాటు [email protected],/visit WWW.albanytelugu.orgని కూడా సంప్రదించవచ్చు. లేదంటే ఈ వార్తలో వున్న ఫ్లయర్ లో వున్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 18
సమయం : సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు
వేదిక : H.C.C., 450 Albany Shaker Rd, Albany, NY – 12211
ప్రత్యేక ఆకర్షణలు :
లైవ్ డీజే
ఎంట్రీ ఫ్రీ
లైట్ డిన్నర్








