గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో మెగా బతుకమ్మ, దసరా సంబరాలు
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ మెగా బతుకమ్మ, దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అక్టోబర్ 18 వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకూ ఈ సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలు Indipendence High School 23115 Learning CIR, Ashburn VA20148 లో జరుగుతాయి.
ఇక.. ఈ సంబరాలకు ఎంట్రీ ఉచితంగానే వుంటుందని నిర్వాహకులు తెలిపారు. లంచ్ కూడా ఫ్రీ గానే వుంటుందని పేర్కొన్నారు.
ఈ సంబరాల్లో పాల్గొనాలని అనుకునేవారు [email protected] ను ఫాలో కావాలి. ఇక.. పూర్తి వివరాల కోసం ఇందులో వున్న ఫ్లయర్ లో వున్న స్కానర్లను స్కాన్ చేసి, వివరాలు తెలుసుకోవచ్చు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 18,2026
సమయం : మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు
వేదిక : Indipendence High School 23115 Learning CIR, Ashburn VA20148
మరిన్ని ఆకర్షణలివే..
ఎంట్రీ పూర్తిగా ఉచితం
లంచ్ కూడా ఫ్రీ








