శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం
శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ (Bullet) దొరకడంతో కలకలం రేగింది. హైదరాబాద్ ( Hyderabad) నుంచి అబుదాబి ( Abu Dhabi) వెళ్లే ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉన్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం అతడిని పోలీసుల (Police)కు అప్పగించారు. విమానాశ్రయం లోపలికి వెల్లేముందు తనిఖీ చేస్తుండగా ప్రయాణికుడి వద్ద బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారు.








