ట్రెండీ అవుట్‌ఫిట్ లో జాన్వీ గ్లామర్ ట్రీట్
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్(Janhvi Kapoor), తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఓ వైపు సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫ్యాషన్ సెన్స్ తో ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇచ్చే జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ఫోటోల్లో జాన్వీ ఎంతో సింపుల్ గా, ట్రెండీ అవుట్‌ఫిట్ లో మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ తన అందాన్ని నెక్ట్స్ లెవెల్ లో ఎలివేట్ అయ్యేలా చేసింది. జాన్వీని ఇలా చూసిన నెటిజన్లు అమ్మడి ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.









