టెక్టెక్స్టైల్ ఇండియా 2017లో ‘తెలంగాణ’ భాగస్వామ్యం
టెక్టెక్స్టైల్ ఇండియా 2017లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అవుతోంది. రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడంలో భాగంగా మదుపరులను ఆకర్షించడానికే ఇందులో పాల్గొంటోంది. ఈ సందర్భంగా తమ టెక్స్టైల్ విధానాలు, వస్త్ర పరిశ్రమ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను తెలంగాణ సర్కారు ఆయా టెక్స్టైల్ సంస్థలకు వివరించనుంది.








