చేపప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
ఉబ్బసానికి చేపప్రసాదం
హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తలసాని వెల్లడించారు. చేప ప్రసాదం పంపిణీపై అధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. చేప ప్రసాదం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8,9 తేదీల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు








