కేసీఆర్ పాలనలో అవినీతి కంపు – రేవంత్ రెడ్డి
త్యాగాలతో గుబాలించిన తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ పాలనలో అవినీతి కంపు కొడుతోందని తెలంగాణ తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిస్తామని ప్రతిజ్ణ చేస్తున్నామని రేవంత్ అన్నారు.








