మహాకాళి బోనాల జాతరకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఈ నెల 9న ప్రారంభమయ్యే ఆషాడ జాతర (బోనాల పండుగ)కు ఆహ్వానించారు. ఈ సందర్భాంగా ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ప్రతినిధులు, అర్చకులు సికిందరాబాద్ ఉజ్జయిని మహాకాళి దేవాలయ అచ్చకులు ఆలయాన్ని సందర్శించాలని చంద్రబాబును ఆహ్వానించారు.








