ఈ నెల 3న హైదరాబాద్ కు మీరాకుమార్
యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 3వ తేదీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. అలాగే మధ్యాహ్నం ఎగ్జిబిషన్ సొసైటీ బిల్డింగ్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలతో మీరాకుమార్ భేటీ కానున్నారు.








