ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేతే…
వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది చేనేతేనని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వీవర్స్ ర్యాలీని ప్రారంభించిన ఆయన మట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేనేతకు ఎక్కువ బడ్జెట్ కేటాయించిందన్నారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ ఎక్కువ మందికి ఉపాధి దినోత్సవం రోజున 30 మందికి అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.








