ఆ పార్టీలో కమల్ హాసన్ కు మించిన నటులు : కేటీఆర్
2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆరఎస్ బలం పెరిగిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అ (KTR)న్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కైరూట్ కంపెనీ (Skyroot Company) తాము తెస్తే, ఈ సీఎం రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. మోసపు హామీలు నమ్మి, ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేశారు. కాంగ్రెస్ (Congress) లో కమల్ హాసన్ (Kamal Haasan) ను మించిన నటులు ఉన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి? మÖసీని దుర్గంధం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రూ.3.70 లక్షల కోట్లు అప్పు చేశానని రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఢిల్లీకి మÖటలు మోయటం తప్ప ఆయన చేసిందేమీ లేదు అని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి








