శంషాబాద్ ఎయిర్పోర్టులోతనిఖీలు చేసేందుకు కొత్త పద్ధతి
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎక్స్ప్రెస్ భద్రత సిబ్బంది తనిఖీలు వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపట్టారు. దేశీయ ప్రయాణికులో పాటు బ్యాగేజిలను కూడా తనిఖీలు చేసేందుకు ఈ బోర్డింగ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశంలోనే తొలిసారిగా జీఎంఆర్ ఈ బోర్డింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది.








