మరోసారి ఆంధ్రాలో అడుగుపెట్టనున్న కేసీఆర్!?: ఆసక్తిగా చూస్తోన్న జనం..
తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆంధ్రాలో అడుగుపెడుతున్నారంటే.. ఆటోమేటిగ్గా ఆ విషయం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. రెండు రాష్ట్రాలు విడిపోవడం.. ఇటీవల కేసీఆర్ పాలనను అభినందిస్తూ ఆంధ్రాలోను పార్టీ పెట్టాలంటూ వినతులు వస్తున్న నేపథ్యంలో.. ఆయన ఆంధ్రాలో పర్యటించబోతున్నారంటే దానికి మరింత ప్రాధాన్యం ఏర్పడటం ఖాయం. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వివాహం జూన్ 15న జరగనున్నందునా… ఇందుకోసం ఆయన హాజరయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.








