హైదరాబాద్లో వారే మాకిప్పుడు బలం : సిఎం కెసిఆర్
తెలంగాణాలో ఆంధ్రవారు అభద్రతతో ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు తొలగిపోయిందని, హైద్రాబాద్లో ఇప్పుడు ఆంధ్రావారే మాకు పెద్ద బలంగా తయ్యారయ్యారని సిఎం కెసిఆర్ అన్నారు. హైద్రాబాద్లో ఇప్పుడు ఆంధ్రావారే మాకు పెద్ద బలంగా తయ్యారయ్యారని అన్నారు. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి మరో మూడునాలుగు నెలల టైం పొట్టొచ్చు అన్న తెలంగాణా సిఎం, మెట్రోలైన్ రూపకల్పనలో ఎయిర్పోర్టును అనుసంధానించకపోవడం పెద్ద పొరపాటు అని అన్నారు.








