తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.








