సినీ పరిశ్రమకు దాసరి పెద్దదిక్కు – చంద్రబాబు
దర్శకుడు దాసరి మృతితో తెలుగు చలనచిత్ర రంగం ఓ మూలస్తంభాన్ని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని దాసరి జాతీయ స్థాయికి తీసుకెళ్లారన్నారు. సినీ పరిశ్రమకు దాసరి పెద్దదిక్కుగా నిలిచారని చంద్రబాబు అన్నారు.








