హైదరాబాద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు.నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే టీడీపీ మహానాడులో పాల్గొననున్నారు. మరోవైపు ఇప్పటికే మహానాడుకు సంబంధించి ఏర్పాట్లన్నీ భారీగా జరుగుతున్నాయి. మహానాడు కార్యక్రమంలో మొదట అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నట్లు తెలిస్తుంది.








