హైదరాబాద్‌లో అగ్రిటెక్ సదస్సు
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. నేటి నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో హెచ్ఐఐసీ వేదికగా అగ్రిటెక్ 2017 సదస్సును నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ సదస్సుకు పలువురు ఉన్నతాధికారులు, 30 స్టార్టప్‌లు సైతం హాజరవనున్నారని కెన్స్ ఎగ్జిబిషన్ వర్గాలు వెల్లడించాయి.








