Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో ముందడుగు పడింది. ప్రపంచంలోనే అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెలార్ మిత్తల్, నిప్సాన్ స్టీల్ ఇండియా ( ఏఎన్ ఎంసీ) ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో 5,465 ఎకరాల్లో 2 దశల్లో దీనిని నిర్మించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సంస్థ ప్రతినిధులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan,) మంత్రులు (Ministers), ఎమ్మెల్యేలు స్థానిక నేతలు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








