ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : పవన్ కల్యాణ్
నా జన్మదినం సందర్భంగా ఫోన్ చేసి, సందేశాలు పంపించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర మంత్రులు (Union Ministers), పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Chief Ministers), వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషుల శుభాకాంక్షలతో నాపై చూపించిన ప్రేమకు ఎంతో కృతజ్ఞడిని అని పేర్కొన్నారు.








