వుడ్, మార్బుల్ లేదా వోవెన్ ట్రే చిన్న వస్తువులను ఒకచోట ఉంచుతుంది. టేబుల్‌కు క్లీన్, ఆర్గనైజ్డ్ లుక్ ఇస్తుంది.
అందమైన అలంకరణ ట్రే
రెండు లేదా మూడు అందమైన పుస్తకాలను ఒకదానిపై ఒకటి ఉంచండి. ఇవి టేబుల్‌కు ఎత్తు, రంగు, వ్యక్తిగత టచ్‌ను జోడిస్తాయి.
అందమైన పుస్తకాలు
చిన్న వాసులో పూలు, గ్రీనరీ లేదా డ్రైడ్ స్టెమ్స్ పెట్టండి. టేబుల్‌పై సహజమైన అందం, ఎత్తు రెండూ వస్తాయి.
ఆకర్షణీయమైన పూల కుండీ
అబ్స్ట్రాక్ట్ ఫిగర్, సిరామిక్ ఆబ్జెక్ట్ లేదా వుడ్ స్కల్ప్చర్ వంటి ఒక్క స్టేట్‌మెంట్ పీస్ టేబుల్‌కు ఆర్ట్ టచ్ ఇస్తుంది.
కళాత్మక అలంకరణ వస్తువులు
అందమైన క్యాండిల్ టేబుల్‌కు హాయిగా, కోజీ లుక్ ఇస్తుంది. అయితే దాన్ని స్థిరంగా ఉండే సురక్షితమైన ప్రదేశంలోనే ఉంచండి.
సువాసన క్యాండిల్
సిరామిక్, గ్లాస్ లేదా వుడ్ బౌల్‌ను చిన్న వస్తువుల కోసం ఉపయోగించవచ్చు. ఇది అందంతో పాటు కొంత ఉపయోగకరమైన స్థలాన్ని ఇస్తుంది.
అలంకరణ గిన్నె
చిన్న ఇండోర్ ప్లాంట్ లేదా గ్రీన్ స్టెమ్ టేబుల్‌కు ఫ్రెష్ లుక్ ఇస్తుంది. గదిలోని డెకర్‌కు సరిపోయే మొక్కను ఎంచుకోండి.
చిన్న ఇండోర్ మొక్క
మీకు ఇష్టమైన ఫోటో ఫ్రేమ్, ట్రావెల్ మెమెంటో లేదా హ్యాండ్‌క్రాఫ్ట్ పీస్‌తో టేబుల్‌కు వ్యక్తిగత టచ్ ఇవ్వండి.
వ్యక్తిగత జ్ఞాపకాల వస్తువులు