నోటిఫికేషన్స్, వార్తలు, సోషల్ మీడియా సమాచారాన్ని వెంటనే ఎదుర్కోకుండా ఉంటే ఉదయం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఉదయం మనసుకు ప్రశాంతత
ఉదయం మొదటి క్షణాల్లో ఫోన్‌కు బదులుగా మీ పనులపై దృష్టి పెట్టడం వల్ల రోజును స్పష్టమైన ప్రాధాన్యతలతో ప్రారంభించవచ్చు.
ఫోకస్ మెరుగుపడొచ్చు
ఉదయాన్నే వరుస మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా అప్డేట్స్ చూడకుండా ఉండటం సమాచార భారం తగ్గించి మనసుకు కాస్త విరామం ఇవ్వొచ్చు.
జామ చెట్టు
ఫోన్ చూసే బదులు నీళ్లు తాగడం, స్ట్రెచింగ్, నడక లేదా ప్రశాంతంగా కూర్చోవడం వంటి అలవాట్లతో రోజును మీకు అనుకూలంగా మొదలుపెట్టండి.
మీ ఉదయం మీ చేతుల్లోనే
ఉదయం ఇతరులతో పోల్చుకోవడం, నెగెటివ్ వార్తలు చూడటం వంటి ట్రిగ్గర్లకు దూరంగా ఉండటం రోజును ప్రశాంతమైన మూడ్‌తో ప్రారంభించడంలో సహాయపడొచ్చు.
మూడ్‌పై మంచి ప్రభావం
“ఒక్కసారి చూస్తా” అంటూ స్క్రోలింగ్ మొదలుపెడితే సమయం తెలియకుండా గడిచిపోవచ్చు. ఉదయం ఫోన్‌కు దూరంగా ఉంటే సమయం మీకే మిగులుతుంది.
సమయం ఆదా అవుతుంది
ఫోన్‌కు బదులుగా నీరు, సూర్యకాంతి, తేలికపాటి వ్యాయామం, ధ్యానం లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రాధాన్యం ఇవ్వండి.
ఆరోగ్యకరమైన Morning Routin